kntv
kntv

బాబు జగ్జీవన్ రావు వర్ధంతి వేడుకలు...

2 months ago

నందిగామ పట్టణం కాకాని నగర్ ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే  సౌమ్య కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్  వర్ధంతి సందర్భంగా కూటమి నేతలతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం పోరాడారని తెలిపారు. వారి హక్కుల కోసం ఆయన జీవితాంతం సాగించిన పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన సేవలను కొనియాడారు.