kntv
kntv

జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం: సీఎం రేవంత్

2 months ago

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఘన నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.