kntv
kntv

తెలంగాణలో పర్యాటకాభివృద్ధికి సీఎం రేవంత్ ఫోకస్

1 hour ago

తెలంగాణలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లో ఎకో టూరిజం, దుర్గం చెరువు, తారామతి బారాదరి అభివృద్ధితో పాటు వికారాబాద్‌ను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు. డిసెంబర్‌లో జరిగే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు.