kntv
kntv

'లెనిన్'లో ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణ

1 hour ago

'లెనిన్' చిత్రానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినిమా ప్రారంభంలో శ్రీరామపురం, భారతం మిట్ట ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆయన తన గళాన్ని అందించారు. ఈ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగి, అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.