kntv
kntv

కాలేశ్వరంపై జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2 months ago

కాలేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఆలోచనలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్టును నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఏడాదిగా కనీసం ట్రయల్ రన్ కోసం కూడా మోటార్లు ఆన్ చేయలేదని వ్యాఖ్యానించారు.