kntv
kntv

ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి రూరల్ ఎస్సై చంటిబాబు

3 weeks ago

కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వివిద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు గుడివాడ రూరల్ ఎస్‌ఐ ఎన్. చంటి బాబు బొమ్ములూరు క్రాస్ రోడ్డు వద్ద హెల్మెట్ వినియోగం, విజిబుల్ పోలీసింగ్‌పై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు  హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ట్రాఫిక్ నియమాలు పాటించాలని, అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.