kntv
kntv

బచ్చలకూరి జోసెఫ్ పై కేసు నమోదు...

1 month ago

 చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై విపరీత వ్యాఖ్యలు చేసిన బచ్చలకూరి జోసఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ పై జనసేన పార్టీ నాయకుడు కొమ్మా నరేష్ సోమవారం కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.