kntv
kntv

కదిరి పోలీస్ స్టేషన్‌లో ప్రకాశ్ రాజ్‌పై ఫిర్యాదు.బీజేపీ

2 months ago

నటుడు ప్రకాశ్ రాజ్‌పై ఏపీ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సమాజాన్ని కించపరిచేలా, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ప్రకాశ్ రాజ్‌తో పాటు ఆయనకు మద్దతిస్తున్న వారిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.