kntv
kntv

జగన్ క్షమాపణ చెప్పాలి: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

2 months ago

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అలాంటి వ్యక్తులకు మద్దతు తెలిపిన జగన్‌మోహన్ రెడ్డి దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా జీవితంలో కొనసాగాలంటే తన వైఖరిపై వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.