kntv
kntv

విజయవాడ అంబేద్కర్ కళావేదిక లో ఆంధ్ర హస్త కళా మహోత్సవం.

2 hours ago

విజయవాడ అంబేద్కర్ కళావేదికలో ఏపీ హస్తకళా మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఎంపీ కేశినేని చిన్ని ఆయనకు ఘనస్వాగతం పలికారు. మంత్రి సవితతో కలిసి స్టాల్స్‌ను పరిశీలించారు. కొండపల్లి బొమ్మల అంతర్జాతీయ బ్రాండింగ్‌కు, ఈ-కామర్స్ విక్రయాలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ చిన్ని పేర్కొన్నారు.