kntv
kntv

ప్రపంచ బ్యాంకు నివేదిక: తెలంగాణ విఫలం కాలేదు. సఫలమైంది.

3 hours ago

తెలంగాణ దివాలా తీసిందని విమర్శించిన వారికి. ఇప్పుడు సమాధానం మాటల్లో కాదు, ప్రపంచ బ్యాంకు నివేదికలో వచ్చింది!కేసీఆర్ దార్శనిక పాలనతోనే తెలంగాణ ఎగువ మధ్య ఆదాయ రాష్ట్రంగా ఎదిగిందని కేటీఆర్ పేర్కొన్నారు. దేశంలోని టాప్-5 రాష్ట్రాల్లో చోటు దక్కడం ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన విషయమన్నారు.