kntv
kntv

మందేశ్వర స్వామి ని దర్శించుకున్న తెలంగాణ మంత్రి

2 months ago

 కొత్తపేట నియోజకవర్గంలోని  శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించిన మంత్రి, స్వామివారి అనుగ్రహంతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖసంతోషాలతో, వుండాలి అని ఆకాంక్షించారు