kntv
kntv

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు...

2 hours ago

మండల కేంద్రమైన కంచికచర్ల నెహ్రూ సెంటర్లో  పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక  జగన్మోహన్రావు నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాలవేసి  ఘన నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. 

Click here to Read More
Previous Article
'దాదా' ఫస్ట్ లుక్ విడుదల.చొక్కా విప్పి తిప్పిన గంగూలీ.
Next Article
సోషల్ మీడియాలో దూసుకుపోతున్న "తబాహి" వీడియో సాంగ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment