kntv
kntv

'దాదా' ఫస్ట్ లుక్ విడుదల.చొక్కా విప్పి తిప్పిన గంగూలీ.

3 hours ago

భారత క్రికెట్ చరిత్రను మార్చిన 'దాదా' కథ ఇప్పుడు వెండితెరపైకి వస్తోంది! సౌరవ్ గంగూలీ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ' ఫస్ట్ లుక్ విడుదలైంది. గంగూలీ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటిస్తుండగా, 2002 లార్డ్స్ బాల్కనీ షర్ట్‌వేవ్ క్షణాన్ని పోస్టర్‌లో పునఃసృష్టించారు. ఈ బయోపిక్ 2027 మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది."