kntv
kntv

ప్రధాని మోదీపై గంగూలీ ప్రశంసలు

1 hour ago

భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. క్రీడలకు, ముఖ్యంగా ఆటల ప్రోత్సాహానికి ప్రధాని సమయం కేటాయించడం ఆ క్రీడకు ఎంతో పెద్ద విషయమని అన్నారు. క్రీడాభివృద్ధికి మద్దతు తెలుపుతున్న ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గంగూలీ పేర్కొన్నారు