kntv
kntv

AIFF నిరాశ.. ఆసియా క్రీడలకు భారత్ దూరం

1 hour ago

2026 ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్టు అర్హత సాధించకపోవడంపై అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (AIFF) నిరాశ వ్యక్తం చేసింది. క్రీడా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ఆసియాలో టాప్-8 ర్యాంక్‌లో ఉన్న జట్లకే అర్హత ఉండగా, భారత జట్టు ఆ ప్రమాణాలను చేరుకోలేకపోయింది. దీంతో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం కోల్పోయింది.