kntv
kntv

గుడ్ న్యూస్: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణమిదే!

2 months ago

బంగారం, వెండి కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్! దేశీయ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.2,000, వెండి ధర కిలోకు రూ.6,000 వరకు భారీగా తగ్గాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సడలడంతో అంతర్జాతీయ మార్కెట్లలో సేఫ్ హేవన్ డిమాండ్ తగ్గి... బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి."