kntv
kntv

వైఎస్సార్ జయంతి.. ఇడుపులపాయలో షర్మిల నివాళి

2 months ago

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. "కాలం మారినా వైఎస్సార్ ముద్ర చెరగదు. సంక్షేమం, అభివృద్ధికి ఆయనే చిరునామా" అని పేర్కొంటూ ఆయనను స్మరించుకుంటున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.