kntv
kntv

సీఎం రేవంత్‌తో గ్లోబల్ ఇన్వెస్టర్ల సమావేశం

1 hour ago

హైదరాబాద్‌లో జరుగుతున్న గ్రీన్ గ్రోత్ ఎకనమిక్ సమ్మిట్-2026 సందర్భంగా అంతర్జాతీయ ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. పర్యావరణం, మౌలిక సదుపాయాలు, ఏఐ, పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధిపై చర్చించారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలపై విదేశీ ప్రతినిధులు ఆసక్తి వ్యక్తం చేశారు.