kntv
kntv

బంకు కాలిపోయి జీవనోపాధి కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకుంటాం

4 weeks ago

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు ఏఎంసీ డైరెక్టర్ గుమినేని వాణి భవాని నాయుడు కొత్త కోడూరు కు చెందిన పెనేటిసుమతి జీవనాధారమైనటువంటి బంకు కాలిపోవడం తో విషయం తెలుసుకొని ఆ పేద కుటుంబం బంకు పెట్టుకుని వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే ఈ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆదుకునేలా చేస్తానన్నారు.