kntv
kntv

భారతీయుల సేవలు అమూల్యం.. మోదీతో ఆల్బనీస్

3 weeks ago

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథనీ ఆల్బనీస్ మెల్‌బోర్న్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నిర్వహించిన కార్యక్రమంపై స్పందించారు. ఆధునిక ఆస్ట్రేలియా అభివృద్ధిలో భారతీయ సమాజం విశేషంగా దోహదపడిందని కొనియాడారు. ఆస్ట్రేలియా–భారత్ మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని ఈ వేడుక మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు.