kntv
kntv

రావులపాలెం పంచాయతీ ఉపసర్పంచ్ మునిరెడ్డి మృతి

1 hour ago

ఉపసర్పంచ్ గొలుగూరి మునిరెడ్డి మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.అంతిమయాత్రకు భారీ సంఖ్యలో గ్రామస్థులు, వైసీపీ నాయకులు, అభిమానులు హాజరై కన్నీరుమున్నీరయ్యారు. జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి పాడె మోసి మునిరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.  ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు నివాళులు అర్పించారు.