kntv
kntv

వైభవ్‌పై గంభీర్ కీలక సందేశం

2 months ago

యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని రెండు, మూడు మ్యాచ్‌లతో అంచనా వేయొద్దని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. ఐపీఎల్‌లో అతడు చూపిన ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని, అతడు మ్యాచ్‌ను మలుపు తిప్పగల మ్యాచ్ విన్నర్ అని కొనియాడారు. ఒత్తిడి లేకుండా తగిన అవకాశాలు ఇస్తామని, అనుభవంతో మరింత మెరుగైన ఆటగాడిగా ఎదుగుతాడని విశ్వాసం వ్యక్తం చేశారు.