kntv
kntv

2036 ఒలింపిక్స్‌కు తెలంగాణే వేదిక: సీఎం రేవంత్

2 months ago

2036 ఒలింపిక్స్ నిర్వహణకు తెలంగాణను సిద్ధం చేస్తున్నామని సీఎం ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. గచ్చీబౌలిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సి టీ,  స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్‌ను ప్రారంభించారు. 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌తో పాటు పలు అంతర్జాతీయ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.