kntv
kntv

రాజ్యసభలో రెండొంతుల మెజారిటీకి బీజేపీ చేరువ

2 months ago

రాజ్యసభలో బీజేపీ బలం మరింత పెరగనుంది. ప్రస్తుతం పార్టీకి 114 మంది ఎంపీలు ఉండగా, జూలై 24 తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి మరో ముగ్గురు చేరే అవకాశం ఉంది. దీంతో సంఖ్య 117కు చేరనుంది. 245 సభ్యుల సభలోమూడింట రెండొంతుల మెజారిటీకి అవసరమైన 146 స్థానాలకు బీజేపీ మరింత చేరువ కానుంది.