kntv
kntv

సమంత సీమంతం ఘనంగా.. వైరల్ అవుతున్న ఫొటోలు!

2 months ago

 త్వరలో తల్లికాబోతున్న నటి సమంతకు కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా సీమంతం నిర్వహించారు. భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తొలి సంతానం కోసం ఎదురుచూస్తున్న ఆమె, డిసెంబర్‌లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సమాచారం. సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.