kntv
kntv

ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమంలో సీఎం చంద్రబాబు జలహారతి

1 hour ago

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణా-గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కృష్ణవేణి-గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు-కుంకుమలు సమర్పించారు.