kntv
kntv

పలమనేరు ఏనుగు పట్టివేత.. పవన్ ప్రశంసలు

2 months ago

పలమనేరు సమీపంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి అడవి ఏనుగును నెల రోజుల ప్రత్యేక ఆపరేషన్ అనంతరం అటవీశాఖ విజయవంతంగా బంధించింది. డ్రోన్లు, థర్మల్ సెన్సర్ కెమెరాలు, ఐదు కుంకీ ఏనుగులతో నిర్వహించిన ఆపరేషన్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. గాయపడి కోలుకున్న సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ ధైర్యాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.