kntv
kntv

బూడిద గుమ్మడికాయతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు

56 minutes ago

బూడిద గుమ్మడికాయను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి తగిన తేమ అందడంతో పాటు వేసవిలో డీహైడ్రేషన్‌ ప్రమాదం తగ్గుతుంది. ఇందులోని పోషకాలు శరీరాన్ని చల్లగా ఉంచి మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.