kntv
kntv

జపాన్ రాజవంశ వారసత్వ నిబంధనల్లో సడలింపు.

2 months ago

జపాన్ ప్రభుత్వం రాజవంశ వారసత్వ నిబంధనల్లో కొన్ని సడలింపులకు అంగీకరించింది. వివాహం తర్వాత రాజకుటుంబాన్ని విడిచిన మహిళా సభ్యులు అధికారిక రాజవంశ బాధ్యతలు కొనసాగించే అవకాశాన్ని కల్పించింది. అయితే మహిళలు లేదా మహిళా వారసుల ద్వారా చక్రవర్తి పదవికి అవకాశం కల్పించే నిబంధనపై మాత్రం ప్రభుత్వం ఎలాంటి మార్పు చేయలేదు.