kntv
kntv

ఉచిత కంటి వైద్య శిబిరం....

6 hours ago

వీరులపాడు మండలం జయంతి గ్రామం సచివాలయం నందు ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం  1 గంట వరకు మాజీ సర్పంచ్  స్వర్గీయ చీదిరాల వెంకటప్పారెడ్డి జయంతి సందర్భంగా   జిల్లా అంతత్వ నివారణ సంస్థ,  శంకర్ కంటి ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని ,  ఈ సదవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా  సొసైటీ అధ్యక్షుడు చీదిరాల భరత్ రెడ్డి కోరారు.