kntv
kntv

అన్నదానానికి విరాళం

1 month ago

శ్రీశైలం లో జరుగుతున్న నిత్య అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ. 1,00,011 /-లను  శ్రీమతి పి. మంగేశ్వరి, కుటుంబ సభ్యులు పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు ఆలయ పర్యవేక్షకులు

Click here to Read More
Previous Article
శ్రీశైల మల్లన్న దర్శనానికి ప్రముఖులకు ఆహ్వానం
Next Article
తప్పుడు రిజిస్ట్రేషన్ కు గురైన మాభూములుమాకివ్వండి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment