kntv
kntv

జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణ అభిమాని పూజలు.

1 month ago

వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా లింగంపల్లికి చెందిన వైఎస్ జగన్ వీరాభిమాని బొడ్డు ప్రవీణ్ కుమార్ తిరుమలగిరి శ్రీ స్వయంభు వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ మెట్లను మోకాళ్ళ పై ఎక్కారు. 

Click here to Read More
Previous Article
కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేదు .CM పై వరుదు కళ్యాణి ఫైర్ ..
Next Article
కూటమి పాలనపై వరుదు కళ్యాణి ఫైర్ ..!

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment