kntv
kntv

రాహుల్‌తో జితేంద్ర సింగ్ భేటీ.. ఢిల్లీలో చర్చనీయాంశం

2 months ago

నీట్ పరీక్ష అక్రమాలు, విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా కాంగ్రెస్ ఢిల్లీలో ఆందోళన చేపట్టింది. ప్రధాని నివాసం వైపు ర్యాలీగా వెళ్తున్న రాహుల్ గాంధీని పోలీసులు అడ్డుకోగా, ఇదే సమయంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆయనను కలుసుకుని మాట్లాడటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. నీట్‌పై ప్రధాని స్పందించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.