kntv
kntv

కార్గిల్ వీరులకు మోదీ ఘన నివాళి

3 weeks ago

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. భారత సైన్యం చూపిన శౌర్యం, పరాక్రమం, దేశభక్తికి కార్గిల్ విజయం చిరస్థాయిగా నిలిచింద న్నారు. మాతృభూమి సమగ్రత కోసం సర్వస్వం అర్పించిన వీరుల పట్ల దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.