kntv
kntv

ఉపరాష్ట్రపతిని కలిసిన ఝార్ఖండ్ గవర్నర్

1 month ago

ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ నేడు పార్లమెంట్ భవన్‌లో ఉపరాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా పరస్పర ఆసక్తికర అంశాలపై వారు చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.