kntv
kntv

డీఎస్సీపై వైఎస్సార్సీపీ బైక్ ర్యాలీ, నిరసన

2 months ago

డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ, టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ స్వతంత్ర విచారణ చేపట్టి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.