kntv
kntv

గ్రామాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై భారీ తగ్గింపు

38 minutes ago

గ్రామీణ ప్రాంతాల్లో 19 కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు తక్కువ ధరకే లభిస్తు న్నాయి. ఏజెన్సీలు అదనపు నిల్వలను క్లియర్ చేసేందుకు రూ.200 నుంచి రూ.600 వరకు తగ్గింపుతో విక్రయిస్తున్నాయి. అయితే అధికారిక ధరల్లో ఎలాంటి మార్పు లేదని, స్థానిక డిమాండ్ కారణంగానే ఈ తగ్గింపు ఉంటోందని సమాచా రం.