kntv
kntv

జపాన్‌ ప్లేయర్‌పై ఘన విజయం- స్క్వాష్‌ సెమీస్‌లో అభయ్

59 minutes ago

ఆసియా క్రీడలు 2026లో భారత స్క్వాష్ ప్లేయర్‌ అభయ్ సింగ్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో జపాన్‌కు చెందిన ర్యునోసుకే సుకుయేను 11-4, 11-3, 11-6తో ఓడించారు. అద్భుత ప్రదర్శనతో తదుపరి దశకు అర్హత సాధించారు.