kntv
kntv

వంగవీటి మోహన రంగా విగ్రహం అవమానంపై ఆవేదన

58 minutes ago

చలో ఉండ్రాజవరం.. ఉండ్రాజవరంలో వంగవీటి మోహన రంగా విగ్రహాన్ని అవమానించారంటూ రాధారంగా మిత్రమండలి సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వారి బాధను తెలుసుకుని పరామర్శించేందుకు శ్రీమతి వంగవీటి ఆశాకిరణ్ ఉండ్రాజవరం బయలుదేరారు. ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరారు.