kntv
kntv

గుణపాడు లో టిబి నిర్ధారణ పరీక్షలు,

3 weeks ago


 చిట్టమూరు మండలం గుణపాడు గ్రామ ప్రజలకు శనివారం టి బి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన  ముప్పవరపు  ఆదిలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో   గ్రామ ప్రజలందరికీ హ్యాండిల్ ఎక్సరే ద్వారా టి బి వ్యాధిని నిర్ధారించే నిమిత్తం చెస్ట్ ఎక్సరే పరీక్షలను నిర్వహించి టిబి వ్యాధిగ్రస్తులను గుర్తించారు.

Click here to Read More
Previous Article
కేదార్‌నాథ్‌లో భారీ వర్షం.. నిలిచిన హెలికాప్టర్ సేవలు
Next Article
క్వారీల ప్రజాభిప్రాయ సేకరణ లో ఉద్రిక్తత... రైతుల అరెస్ట్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment