kntv
kntv

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్

41 minutes ago

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవం త్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో ఆయన జ్ఞాపకార్థం విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మన్మోహన్ సింగ్ స్మారక పార్క్, విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.