kntv
kntv

గ్రామస్తులు మూగ జీవను కాపాడి మానవత్వం చాటుకున్నారు.

38 minutes ago

మార్కాపురం జిల్లా, సి. యస్. పురం మండలం, కొండబోయినపల్లి గ్రామము లో  బావిలో ప్రమాదవ శత్తు పడిపోయి చిక్కుకుపోయిన ఒక అవును రక్షించారు. స్థానికలు అందరూ కలిసి సురక్షితముగా  బయటకి తీశారు.

Click here to Read More
Previous Article
శ్రీనగర్ జబర్వాన్ కొండల్లో అగ్నిప్రమాదం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment