kntv
kntv

శివారాధనతో పితృదేవతలకు ఫలం

42 minutes ago

మహాలయ పక్షంలో పితృదేవతల ఆరాధనకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఈ సమ యంలో శివారాధన, శివనామస్మరణ, అభిషేకం, పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వ హించడం పితృదేవతల తృప్తి, సద్గతికి మార్గంగా భావిస్తారు. శక్తి ఉన్నవారు కుటుంబ ఆచారాల ప్రకారం శ్రాద్ధం, తర్పణం, దానం, అన్నదానం చేయడం ఆచారం.