kntv
kntv

ఆదోని:సిపిఐ నాయకుల ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రతిజ్ఞ

43 minutes ago

ఆదోని లో యూత్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో  భగత్ సింగ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. సిపిఐ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొని రాజ్యాంగ విలువలు, ఓటుహక్కు, పరిరక్షణ కు సంబందించి ప్రతిజ్ఞ చేశారు.