kntv
kntv

రాష్ట్రపతి ముర్ముతో సిక్కిం, అరుణాచల్ విద్యార్థుల భేటీ

44 minutes ago

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సిక్కింలోని గ్యాంగ్‌టక్, అరుణా చల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌కు చెందిన విద్యార్థుల బృందం కలిసింది. ఈ సంద ర్భంగా జరిగిన సమావేశానికి సంబంధించిన దృశ్యాలను రాష్ట్రపతి భవన్ పంచుకుంది.