kntv
kntv

చింతోడు రీ-సర్వేపై సమగ్ర విచారణకు డిమాండ్

40 minutes ago

సీతారాంపురం మండలం చింతోడు రీ-సర్వే భూములపై బుధవారం పబ్బులేటిపల్లి సచివాలయంలో ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ గ్రామసభ నిర్వహించారు. 14 పేర్లపై ఫిర్యాదులు రాగా, ఆరు పేర్లపైనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని అధికారులు తెలిపారు. ఎస్సీ, ప్రభుత్వ భూముల రికార్డులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు.