kntv
kntv

మాజీ ఉప ప్రధాని అద్వానీని కలిసిన ప్రధాని మోదీ

42 minutes ago

అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనను కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వాదాలు తీసుకున్నారు. దేశ ప్రజా జీవితానికి అద్వానీ చేసిన దశాబ్దాల సేవ, దేశ ప్రగతికి ఆయన అందించిన సహకారం చిరస్థాయిగా నిలిచిపోతుందని మోదీ పేర్కొన్నా రు. భారత అభివృద్ధి పయనంలో అద్వానీ కీలక పాత్ర పోషించారని తెలిపారు.