kntv
kntv

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి తీవ్ర ఖండన

1 hour ago

ఢిల్లీలో రాహుల్‌ గాంధీ అరెస్టును తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ఖండిం చారు. ‘సైమన్‌ గో బ్యాక్‌’ తరహాలో ‘SIR గో బ్యాక్‌’ ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరి రక్షణకు పిలుపుగా మారిందన్నారు. CEC జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Click here to Read More
Previous Article
ఆటో జెసిబీ ఢీకొని వ్యక్తి మృతి

Related తెలంగాణ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment