kntv
kntv

ఆదోని: రోడ్డు పై కొట్టుకున్న అడ్వకేట్లు

50 minutes ago

ఆదోని  లో గురువారం అడ్వకెట్ల మధ్య గొడవ ఉద్రిక్తత కు దారి తీసింది. అడ్వకెట్లు Y. మల్లికార్జున మరియు  పురుషోత్తం రెడ్డి మధ్య  వివాదం చోటు చేసుకుంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో పురుషత్తం రెడ్డి తన క్లయింట్ లతో కలిసి మల్లికార్జున పై దాడి చేశారు. కాసేపు స్టేషన్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి లు నెలకొన్నాయి.

Click here to Read More
Previous Article
పుత్తేరి అంగన్‌వాడీలో పోషణ్ మాసోత్సవ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment